బ్రెజిల్ తో జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో జర్మనీ మొదటి ముప్పై
నిమిషాల్లోనే ఐదు గోల్స్ సాధించి ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది.ఊహించని
రీతిలో ఒక్కసారిగా బ్రెజిల్ డిఫెన్స్ ను చేదిస్తూ అలవోకగా గోల్ తరువాత గోల్
చేస్తుంటే బ్రెజిల్ ఆటగాళ్ళు చూడడం తప్ప ఏమి చేయలేకపోయారు......Read Full News


No comments:
Post a Comment