భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు టీమ్ ఇండియా డైరెక్టర్ గా రవి శాస్త్రీ ని మరోసారి నియమించింది బీసీసీఐ.మంగళవారం బీసీసీఐ అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.2007 లో అప్పటి భారత కోచ్ గ్రెగ్ చాపెల్ రాజీనామా తరువాత భారత జట్టు మేనేజర్ గా రవి శాస్త్రి సేవలందించారు.
కోచ్ డంకన్ ఫ్లెట్చర్ పదవీకాలం ముగియడంతో బంగ్లాదేశ్ పర్యటనకు రవి శాస్త్రీ తాత్కాలిక కోచ్ గా పనిచేయనున్నారు.బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్,బౌలింగ్ కోచ్ గా భారత్ అరుణ్ బౌలింగ్ కోచ్ గా,ఫీల్డింగ్ కోచ్ గా ఎం.శ్రీధర్ ఎన్నికయ్యారు.
భారత్ జట్టు బంగ్లా పర్యటన జూన్ 10 నుండి మొదలుకానుంది.
No comments:
Post a Comment