Radio LIVE


Breaking News

Sunday, 26 April 2015

ప్రియుడి గొంతు కోసిన ప్రేయసి

ఖమ్మం జిల్లాలోని స్థంభాద్రి గుట్టపై ప్రియుడి గొంతు బ్లేడుతో కోసింది అతని ప్రియురాలు . స్థానికులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనికెళ్ల లోని ఇంజనీరింగ్ కళాశాలలో యువతి, యువకుడు చదువుకుంటున్నారు.కాగా మూడేళ్లుగా ప్రేమించి తనను మోసగించాడనే కక్ష్యతో ప్రియుడి గొంతు కోసినట్లు ఒప్పుకుంది ఆ యువతి. ఖమ్మం రెండో పోలీస్ స్టేషన్ లో యువతి లొంగిపోయింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates