
సుప్రీంకోర్టు ఈరోజు(మంగళవారం) సంచలన తీర్పు ఇచ్చింది. హిజ్రాలకు ప్రత్యేక
హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
జారి చేసింది.
హిజ్రాలకు వైద్య సదుపాయాలూ కల్పించాలని విద్య మరియు ఉపాధి రంగాలలో సమాన
హక్కులను కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. లింగ మార్పిడి చేసుకున్న
వారిని వెనకబడిన వారిగా గుర్తించాలని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది
No comments:
Post a Comment