
1.2013 సంవత్సరానికి గాను తమిళనాడు కు చెందిన వినోత్ కుమార్ కు
'యంగ్ అచీవర్ అవార్డ్' లభించింది. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఈ అవార్డ్
ను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన డాక్టర్. వైఎస్ పర్ మార్ యూనివర్సిటీ
అందజేసింది.
2.కలిసి పని చేసుకోవడానికి టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్ లైన్స్ కి
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎన్ఒసి(No Objection Certificate) జారీ
చేసింది.
No comments:
Post a Comment