మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయి పేట వద్ద ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో
20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.కాకతీయ టెక్నో స్కూల్ కు చెందిన
బస్సు విద్యార్థులను తీసుకొని వస్తుండగా మాసాయిపేట వద్ద పట్టాలు దాటుతుండగా
నాందేడ్ ప్యాసింజర్ రైలు డీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.బస్సును
కిలోమీటర్ దూరంవరకు ట్రైన్ లాక్కెళ్ళింది.సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం,గేటు
లేకపోవడం ప్రమాదానికి ముఖ్యకారణంగా తెలుస్తుంది............Read Full
No comments:
Post a Comment