ఇంగ్లాండ్ పర్యటనలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు.అటు
బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను రాణిస్తూ సత్తా చాటుతున్నాడు.ఇంగ్లాండ్ తో
రెండో టెస్ట్ లో రహనే తో కలిసి భారత్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించిన భువి
బౌలింగ్ లో రాణించి 4 వికెట్లు తీసుకున్నాడు....Read Full
No comments:
Post a Comment