తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా ప్రజలకు వరాలు ప్రకటించారు.బుధవారం
నాడు సుదీర్ఘంగా దాదాపు ఐదున్నర గంటల క్యాబినెట్ సమావేశంలో తెరాస
మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాల మీద కూలంకశంగా చర్చ జరిపి కీలక
నిర్ణయాలు చేశారు.43 అంశాలపై లోతైన చర్చ జరిపి 69 నిమిషాల ప్రెస్ మీట్ లో
పాల్గొన్నారు సీఎం కెసిఆర్.ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే
పనిలో ఉన్నామని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు.....Read Full
No comments:
Post a Comment