ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ ను డ్రా
చేసుకుంది.చివరిరోజు ఏలాంటి సంచలనాలు జరగలేదు.నిస్సారమైన పిచ్ పై బ్యాట్స్
మెన్ పరుగుల వరద పారించారు.ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో మొదటి మ్యాచ్
డ్రా కాగా రెండవ మ్యాచ్ ఈనెల 17 నుండి లార్డ్స్ లో జరగనుంది....Read Full
No comments:
Post a Comment