మరకాన స్టేడియం లో జరిగిన వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ లో జర్మనీ చరిత్ర
సృష్టించింది.అర్జెంటినా తో జరిగిన పోరులో ఇరు జట్లు హోరాహోరీగా పోటీ
పడ్డాయి.చివరికి విజయం మాత్రం జర్మనీ నే వరించింది.దీంతో దక్షిణ అమెరికాలో
లో ప్రపంచ కప్ గెలిచిన మొదటి ఐరోపా జట్టుగా జర్మనీ నిలిచింది...... Read Full
No comments:
Post a Comment