సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,మనం మరియు హార్ట్ ఎటాక్ వంటి చిత్రాల్లో
సహాయ పాత్రల్లో నటించి ఓవర్ నైట్ హీరోయిన్ అయిన తేజస్వి ఇప్పుడు ఒక
సంచలనం.అటు పరిశ్రమలో,ఇటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా నిలిచిన నటి
తేజస్వి.ఇప్పటి వరకు తెలుగులో ఏ నటి చేయని సాహసం తేజస్వి చేస్తుంది,తెలుగే
కాదు దక్షణాదిలో కూడా ఏ నటి చేయలేని ఫీట్ తను చేస్తుంది.....Read Full News
No comments:
Post a Comment