Radio LIVE


Breaking News

Thursday, 3 April 2014

మెడికల్ పీజీ ఎంట్రన్స్ రద్దు


మెడికల్ పీజీ ఎంట్రన్స్ రద్దు అయింది. ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు సీఐడి నిర్దారించడంతో గవర్నర్ పరీక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పరీక్ష మళ్లీ నిర్వహించనున్నారు. త్వరలో పరీక్ష తేదీలు ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates