1.మొదటిసారిగా ఫిజీ దేశ ప్రజాస్వామ్య ఎన్నికలు 17 సెప్టెంబర్ 2014న జరుగుతాయి అని ఆ దేశ మిలిటరీ గవర్నమెంట్ తెలిపింది.
2.పృథ్వీ-2 ను విజయవంతంగా చండీపూర్ నుండి పరీక్షించారు.DRDO(Defense
Research and Development Organisation)మొదటి సారిగా రూపొందించిన క్షిపణి
ఇది.
No comments:
Post a Comment