1.పోలియో రహిత దేశంగా ఇండియాను గుర్తిస్తూ హూ గుర్తించింది.
భారత్ తో పాటు 11 ఆగ్నేయాసియా దేశాలను పోలియో రహిత దేశాలుగా ప్రపంచ ఆరోగ్య
సంస్థ గుర్తింపు పత్రాలు అందజేసింది.
2.ఎన్నికల సిబ్బందికై కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ గ్రేషియా వివరాలు వెల్లడించింది. ఎన్నికల సిబ్బంది ఎన్నికల డ్యూటీ లో చనిపోతే 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తారు,ఒకవేళ హింసాత్మక ఘటనలవల్ల లేదా టెర్రరిస్టుల దాడిలో చనిపోతే 20లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తారు.

No comments:
Post a Comment