Radio LIVE


Breaking News

Thursday, 3 April 2014

Current Affairs 30th March 2014


1.ఐసిఐసిఐ ప్రుడెన్సియల్ కు 'ఉత్తమ ఫండ్ హౌస్' అవార్డును 'మార్నింగ్ స్టార్' ప్రకటించింది.
2.4వ మియామి మాస్టర్స్ క్రౌన్ ట్రోఫీని నొవాక్ జోకోవిచ్ గెలుచుకున్నాడు. ఫైనల్ లో రఫెల్ నాదల్ ను 6-3 6-3 తో ఓడించి ట్రోఫీ గెలుచుకున్నాడు.
3.మలేషియా గ్రాండ్ పిక్స్ టైటిల్ ను లూయిస్ హమిల్టన్ గెలుచుకున్నారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates