Radio LIVE


Breaking News

Thursday, 16 April 2015

విజయవంతమైన అగ్ని-3 పరిక్ష

గురువారం ఉదయం ఓడిశా తీరంలో నిర్వహించిన అగ్ని-3 క్షిపణి పరిక్ష విజయవంతమైంది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్ధ్యమున్న అగ్ని-3 క్షిపణి..3,500 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేదించగలదని వెల్లడించారు.శాస్త్రవేత్తలు

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates