భారతీయ సంతతికి చెందిన గణితశాస్త్రవేత్త 'మంజుల్ భార్గవ' ఈసారి గణితంలో
నోబెల్ ప్రైజ్ అఫ్ మేథమెటిక్స్ గా పేర్కొనే ప్రతిష్టాత్మకమైన 'ఫీల్డ్స్
మెడల్'ను అందుకున్నాడు.ప్రిన్ టన్ యూనివర్సిటీలో గణితం బొందించే ప్రొఫెసర్
మంజుల్.మరో భారతీయ సంతతికి చెందిన సుభాష్ ఖోట్ గణిత విభాగంలోనే 'రాల్ఫ్
నెవంలిన్న ప్రైజ్(Rolf Nevanlinna Prize)'కు ఎంపికయ్యాడు.ఈ అవార్డులను
ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్(ఐఎంయూ)ప్రధానం చేసింది.... Read More

No comments:
Post a Comment