Radio LIVE


Breaking News

Saturday 15 March 2014

అసంతృప్తి మాట వాస్తవమే - ఎర్రబెల్లి

పార్టీ వ్యవహారాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఎర్రబెల్లి ఈరోజు పెదవి విప్పారు.
అసంతృప్తి మాట వాస్తవమేనని,చంద్రబాబు పిలిచి నాకు ధైర్యం చెప్పారు.
కమిటీ ఏర్పాటు ఎలా ఉన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.పార్టీ వీడతానన్న వార్తల్లో వాస్తవం లేదు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates