Radio LIVE


Breaking News

Tuesday 25 November 2014

కోమాలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూగ్స్

ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు ఫిల్ హ్యూగ్స్ (25) దేశవాలీ మ్యాచులో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. బౌలర్ సియన్ ఎబ్బట్ విసిరిన బౌన్సర్ ను హుక్ చేయబోగా బంతి హెల్మెట్ కు తగిలింది. కొద్ది క్షణాలు పిచ్ పై నిలబడ్డ హ్యూగ్స్ ఆ తర్వాత కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి వర్గాలు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాయి.ఇతన్ని రాబోయే భారత్ తో సీరీస్ లో గాయపడ్డ మైఖేల్ క్లార్క్ స్థానంలో ఆడించాలనుకున్నారు.హ్యూగ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్ట్ లు, 25 వన్డేలు ఆడాడు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates