Radio LIVE


Breaking News

Sunday 23 November 2014

తృణమూల్ ఎంపీకి బెయిల్ నిరాకరణ



శారదా గ్రూప్ కుంభకోణంలో శనివారం అరెస్ట్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రీనోయ్ బోస్ కు న్యాయస్థానం బెయిల్ ను నిరాకరించింది. ఈ నెల 26 వరకు ఆయనను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారి చేసింది.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates