Radio LIVE


Breaking News

Friday 1 May 2015

స్నాప్ డీల్ పై FIR నమోదుకు ఆదేశం : మహారాష్ట్ర FDA

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమీషనర్ హర్షదీప్ కంబ్లే స్నాప్ డీల్ పై FIR నమోదుకు ఆదేశాన్ని జారీ చేసింది.
స్నాప్ డీల్ CEO కునాల్ బహ్ల్ మరియు కంపెనీ డైరెక్టర్ల పై ఆన్ లైన్ లో ఔషధాల విక్రయానికి గాను ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA)ఆదేశించింది.
కునాల్ బహ్ల్
స్నాప్ డీల్ ను 2010 ఫిబ్రవరిలో కునాల్ బహ్ల్ ప్రారంభించారు. ఇది భారతదేశం మొక్క అతిపెద్ద ఆన్ లైన్ షాపింగ్ సైట్.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates