'ఆమె అందం ఒక రహస్యం'.... అంటూ ట్వీట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా బాహుబలి మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి.'బాహుబలి ది బిగినింగ్' సినిమాలోని ముఖ్యపాత్రల పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచుతున్న రాజమౌళి సోమవారం అవంతిక పాత్రదారి అయిన తమన్నా పోస్టర్ ను విడుదల చేశారు.
ఇంకో రెండు పోస్టర్లను విడుదల చేశాక మే 31 చిత్ర ఆడియోతో పాటు ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.మే 20న భల్లాలదేవ పోస్టర్ ను,మే 22న బాహుబలి పోస్టర్లు విడుదల కావాల్సిఉన్నాయి.
#Avantika
#TheAngelicAvenger
#Baahubali the beginning
#LiveTheEpic pic.twitter.com/8dGDsSxDQc
— rajamouli ss (@ssrajamouli) May 18, 2015
No comments:
Post a Comment