Radio LIVE


Breaking News

Friday 15 May 2015

టీవీ సీరియల్ లో రెచ్చిపోయి నటించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటించిన అమెరికా టీవీ సీరియల్ ట్రైలర్ చూశాక OMG అనకుండా ఉండలేరు.తను నటించింది టీవీ సీరియల్ లోనే అయినా సెక్స్ సీన్ లో నటించి అందరిమతి పోగొట్టింది. 'క్వాంటికో' అనే అమెరికా టీవీ సీరియల్ లో మొదటిసారి నటించింది ప్రియాంక.ఈ సీరియల్ లో ప్రియాంకది లీడ్ రోల్.FBI గూఢచారిగా ఈ సీరియల్ లో కనిపిస్తుంది. ఐతే క్వాంటికో మొదటి ట్రైలర్ ను ప్రియాంక తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.ఈ ట్రైలర్ లో సహ నటుడితో కారు లో సెక్స్ సీన్ లో నటించింది.మీరు చూడండి.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates