భారతదేశంలో వృద్దుల సంఖ్య 2026 నాటికి 17 కోట్లకు చేరనుంది. ఇది దేశం మొత్తం జనాభాలో 12%.
ఈ మేరకు లోక్ సభలో కేంద్ర సహాయకమంత్రి విజయ్ సాంప్లా తెలిపారు.
2006లో అధికారుల అంచనాల ప్రకారం భారత్ లో వృద్ధుల సంఖ్య 2016లో మొత్తం దేశ జనాభాలో 11.81% ఉంటుందని, ఇది 2021 నాటికి 14.31% నికి చేరుతుందని ఆయన అన్నారు.
2001-2011 మధ్య కాలంలో వృద్దుల సంఖ్య 7.7 కోట్ల నుంచి 10.38 కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు.
No comments:
Post a Comment