Radio LIVE


Breaking News

Friday 17 April 2015

చంద్రుడి వయస్సు 447 కోట్ల ఏండ్లు : శాస్త్రవేత్తలు

తాజాగా పరిశోధకులు చంద్రుడు ఏర్పడి 4.47 బిలియన్ సంవత్సరాలు అయిందని తేల్చారు. అప్పుడప్పుడు సూర్యమండలంలో ఏర్పడే భూగోళం తన సమీపంలో ఉన్న మరో పాక్షిక గ్రహం మధ్య తీవ్రమైన గురుత్వ బలాల కారణంగా కొంత పదార్ధం విడిపోయి చంద్రుడు ఏర్పడ్డాడని , రెండు పాక్షిక గ్రహాల మధ్య ఉండిన గ్రహశకల బెలెట్ ను భారీ ఖగోళ పదార్ధాలు ఢీకొనడంతో వెలువడిన తీవ్రమైన వేడీ కూడా చంద్రుడు ఏర్పడడానికి కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అపోలో వ్యోమనౌక తీసుకొచ్చిన పదార్ధ నమూనాలను అధ్యయనం చేసి ఈ పరిణామం 447 కోట్ల ఏండ్ల క్రితం జరిగిందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates