పాకిస్థాన్ బాలికల విద్యకోసం పోరాడిన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మాలాలా యూసఫ్ జాయ్ పై తాలిబన్లు చేసిన దాడి కేసులో పాకిస్థాన్ కోర్టు తీర్పును ఇచ్చింది.
మలాలాపై దాడి ఘటనలో 10 మంది నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ గురువారం పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు తీర్పును ఇచ్చింది.
తాలిబన్ ఉగ్రవాదులు 2012 అక్టోబర్ లో మలాలా పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment