ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ కి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి
ఢిల్లీ లో ఘన స్వాగతం పలికారు.టోనీ పర్యటన భారత్ ఆస్ట్రేలియాల మధ్య
సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని తాను నమ్ముతున్నట్లు మోడీ తన ట్విట్టర్
లో తెలిపారు.దాంతో టోనీ అబాటో కూడా ఎంతగానో సంతోషించారు.అంతేకాదు మోడీ
తనకు అధ్బుతమైన స్వాగతం పలికారు అని ట్విట్ కూడా చేశారు.
టోనీ అబాట్ ఇండియాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ముఖ్యంగా యురేనియం ఎగుమతుల ఒప్పందం కోసం ఇరు దేశాలు చర్చించుకోనున్నాయి.
No comments:
Post a Comment