అధికారిక పర్యటన కోసం భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం
ఆఫ్ఘానిస్థాన్ లోని కాబుల్ వెళ్లనున్నారు.భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలక
భాగస్వామిగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం
చేయడమే లక్యంగా ఆమె పర్యటన చేపట్టారు.ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్ తో
సుష్మా సమావేశం అవుతారు.
No comments:
Post a Comment