ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు
కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు
చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన
పురుశాంగాన్నే కోసేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం భాదితుడు ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తుంటాడు.నెలరోజులు సెలవుపెట్టి సొంతూరికి చేరుకున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుర్లు.మగ బిడ్డ లేడని ఇద్దరి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.గురువారం కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అంతే కోపం ఆపుకోలేక అతడు పదునైన కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు అని అతని బంధువులు చెప్పారు.
అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని,తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.అతని ఆరోగ్యం గురించి ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పలేదని పోలీసులు అన్నారు.

No comments:
Post a Comment