Radio LIVE


Breaking News

Thursday, 19 February 2015

నిప్పులు చెరిగిన సౌథీ,123 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

ప్రపంచకప్ లో భాగంగా వెల్లింగ్టన్ వేధికగా న్యూజిలాండ్,ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కీవీస్ బౌలర్ టిమ్ సౌథీ ధాటికి ఇంగ్లాండ్ 123 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి నుండి తడబడింది.57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జో రూట్,మోర్గాన్ లు 47 పరుగులు జోడించాక వికెట్ల పతనం మొదలైంది.చివరి 7 వికెట్లు కేవలం 19 పరుగులకే పేక మేడలా కూలిపోయాయి.
ముఖ్యంగా కీవీస్ బౌలర్ టిమ్ సౌథీ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ విలవిలలాడారు.స్వింగ్ బౌలింగ్ తో నిప్పులు చెరిగిన సౌథీని అడ్డుకోవడం ఇంగ్లాండ్ తరం కాలేదు.9 ఓవర్లు వేసిన సౌథీ 33 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ లో ఇది మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.7/15 తో మెక్ గ్రాత్ మొదటి స్థానంలో ఉండగా ఆండీ బికేల్ 7/20 తో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ సాధించిన 46 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
స్కోరు బోర్డు :

England Innings - 123

BattingOut DescRB4s6sSR
Ian Bellb Southee8171047.1
Moeen Alib Southee201540133.3
Gary Ballancec Williamson b T Boult10260038.5
Joe Rootc Vettori b Milne46703065.7
Eoin Morgan (c)c Milne b Vettori17411041.5
James Taylorb Southee02000.0
Jos Buttler (wk)c Ronchi b Southee370042.9
Chris Woakesb Southee120050.0
Stuart Broadc Vettori b Southee4100040.0
Steven Finnc Ross Taylor b Southee08000.0
James Anderson not out120050.0
Extras13(b - 0 w - 7, nb - 0, lb - 6)
Total123(33.2 Overs, 10 Wickets)
BowlerOMRWNbWdER
Tim Southee90337033.7
Trent Boult102321013.2
Adam Milne5.21251024.7
Daniel Vettori70191002.7
Corey Anderson2080014.0
FOWBatsmanScoreOver
1Ian Bell18/14.1
2Moeen Ali36/26.2
3Gary Ballance57/313.1
4Eoin Morgan104/425.6
5James Taylor104/526.2
6Jos Buttler108/628.1
7Chris Woakes110/728.4
8Stuart Broad116/830.4
9Steven Finn117/932.3
10Joe Root123/1033.2

New Zealand Innings - 36/0 (2.5 overs)

BattingOut DescRB4s6sSR
Martin Guptillbatting8710114.3
Brendon McCullum (c)batting271051270.0
Extras1(b - 0 w - 1, nb - 0, lb - 0)
Total36(2.5 Overs, 0 Wickets)
Yet To bat:Kane Williamson, Ross Taylor, Grant Elliott, Corey Anderson, Luke Ronchi(wk), Daniel Vettori, Adam Milne, Tim Southee, Trent Boult
BowlerOMRWNbWdER
James Anderson1.50180019.8
Stuart Broad101800018.0

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates