ప్రముఖ సినీ నిర్మాత,మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు తగిన కార్యక్రమాలు చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సీఎస్ ను ఆదేశించారు.మధ్యాహ్నం మూడు గంటల తరువాత అంత్యక్రియలు జరగనున్నాయి.
అభిమానుల సందర్శనార్థం రామానాయుడు పార్థీవదేహాన్ని రామానాయుడు స్టూడియో కు తరలించారు.
No comments:
Post a Comment