Radio LIVE


Breaking News

Friday, 27 February 2015

వరల్డ్ కప్:ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ విజయం

ఆక్లాండ్ : కీవీస్,ఆసీస్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో కీవీస్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.
లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ ఆసీస్ బౌలర్ స్టార్క్ నిప్పులు చెలరేగే బంతులతో కీవీస్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు.చివరకి విలియమ్సన్ సిక్సు కొట్టి కీవీస్ కి విజయాన్ని అందించాడు.
152 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ మొదట్లో వేగంగా పరుగులు చేసింది.ముఖ్యంగా మెక్ కల్లమ్ ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు.కేవలం 24 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాక మెక్ కల్లమ్ ఔటైయ్యాడు.ఆ తరువాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయిన కీవీస్ 79 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.ఐతే ఈ దశలో  జత కలిసిన విలియమ్సన్,అండర్సన్ లు 5వ వికెట్ కు 52 పరుగులు జోడించాక అండర్సన్ నిష్క్రమించాడు.
ఇంకా గెలవడానికి 20 పరుగుల దూరంలో ఉన్న కీవీస్ 14 పరుగులకే తరువాతి 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.ఈ దశలో 6 పరుగులు అవసరమున్న దశలో విలియమ్సన్ సిక్సు కొట్టి జట్టును గెలిపించాడు.

Australia Innings - 151

BattingOut DescRB4s6sSR
Aaron Finchb Southee14711200.0
David Warnerlbw b Southee34422181.0
Shane Watsonc Southee b Vettori23302076.7
Michael Clarke (c)c Williamson b T Boult12181066.7
Steven Smithc Ronchi b Vettori4110036.4
Glenn Maxwellb T Boult130033.3
Mitchell Marshb T Boult02000.0
Brad Haddin (wk)c (sub)Latham b CJ Anderson434142104.9
Mitchell Johnsonc Williamson b T Boult170014.3
Mitchell Starcb T Boult03000.0
Pat Cumminsnot out7301023.3
Extras 12(b - 4 w - 6, nb - 0, lb - 2)
Total 151(32.2 Overs, 10 Wickets)
  
BowlerOMRWNbWdER
Tim Southee90652047.2
Trent Boult103275022.7
Daniel Vettori100412004.1
Adam Milne3060002.0
Corey Anderson0.20610018.0
FOWBatsmanScoreOver
1Aaron Finch30/12.2
2Shane Watson80/212.6
3David Warner80/313.1
4Steven Smith95/416.3
5Glenn Maxwell96/517.2
6Mitchell Marsh97/617.4
7Michael Clarke104/719.6
8Mitchell Johnson106/821.3
9Mitchell Starc106/921.6
10Brad Haddin151/1032.2

New Zealand Innings - 152/9 (23.1 overs)

BattingOut DescRB4s6sSR
Martin Guptillc Pat Cummins b M Starc11141178.6
Brendon McCullum (c)c M Starc b Pat Cummins502473208.3
Kane Williamsonnot out454251107.1
Ross Taylorb M Starc120050.0
Grant Elliottb M Starc01000.0
Corey Andersonc Pat Cummins b Maxwell26422161.9
Luke Ronchi (wk)c Haddin b M Starc670185.7
Daniel Vettoric Warner b Pat Cummins230066.7
Adam Milneb M Starc02000.0
Tim Southeeb M Starc01000.0
Trent Boultnot out02000.0
Extras 11(b - 0 w - 10, nb - 1, lb - 0)
Total 152(23.1 Overs, 9 Wickets)
Did not bat: 
BowlerOMRWNbWdER
Mitchell Johnson616801011.3
Mitchell Starc90286043.1
Pat Cummins6.10382066.2
Mitchell Marsh101100011.0
Glenn Maxwell1071007.0
FOWBatsmanScoreOver
1Martin Guptill40/13.5
2Brendon McCullum78/27.4
3Ross Taylor79/38.1
4Grant Elliott79/48.2
5Corey Anderson131/519.4
6Luke Ronchi139/620.6
7Daniel Vettori145/721.5
8Adam Milne146/822.3
9Tim Southee146/922.4

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates