Radio LIVE


Breaking News

Tuesday, 24 February 2015

Cricket World Cup 2015:విండీస్ ను గెలిపించిన గేల్

వెస్టిండీస్,జింబాబ్వే ల  మధ్య కాన్ బెర్రా లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో 73 పరుగుల తేడాతో విండీస్,జింబాబ్వే ను ఓడించింది.
373 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆచీ తూచీ ఆడింది.మధ్యలో వర్షం కొద్దిసేపు వర్షం అడ్డంకి సృష్టించడంతో జింబాబ్వే లక్ష్యాన్ని 48ఓవర్లలో 363 గా నిర్దారించారు.
ఐతే ఒక దశలో లక్ష్యాన్ని చేదిస్తుందని అనుకున్న చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 44.3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌట్ అయింది.
సీన్ విలియమ్స్ 76,క్రైగ్ ఎర్విన్ 52 పరుగులతో రాణించారు.డబుల్ సెంచరీ చేసిన గేల్ రెండు వికెట్లు కూడా దక్కించుకొని మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
స్కోరు బోర్డు :

West Indies Innings – 372/2 (50 overs)

BattingOutRB4s6sSR
Dwayne Smithb Panyangara02000.0
Chris Gaylec Chigumbura b H Masakadza2151471016146.3
Marlon Samuelsnot out13315611385.3
Extras
24(b – 1 w – 16, nb – 5, lb – 2)
Total
372(50 Overs, 2 Wickets)
Did not bat:Jonathan Carter, Denesh Ramdin(wk), Lendl Simmons, Darren Sammy, Andre Russell, Jason Holder(c), Jerome Taylor, Nikita Miller
BowlerOMRWNbWdER
Tinashe Panyangara90821249.1
Tendai Chatara9.40740207.7
Sean Williams50480019.6
Elton Chigumbura70440166.3
Sikandar Raza101450054.5
Tafadzwa Kamungozi303700012.3
Hamilton Masakadza6.20391006.2
FOWBatsmanScoreOver
1Dwayne Smith0/10.2
2Chris Gayle372/249.6

Zimbabwe Innings – 289

BattingOutRB4s6sSR
Sikandar Razac L Simmons b J Holder262050130.0
Regis Chakabvalbw b J Holder250040.0
Hamilton Masakadzalbw b Jerome Taylor5140035.7
Brendan Taylor (wk)c Ramdin b Samuels37482177.1
Sean Williamsc Dwayne Smith b J Holder766190124.6
Craig Ervineb Gayle524171126.8
Stuart Matsikenyerilbw b Gayle19232082.6
Elton Chigumbura (c)c Gayle b Jerome Taylor212011105.0
Tinashe Panyangarac Ramdin b Jerome Taylor480050.0
Tendai Chatarab N Miller16201080.0
Tafadzwa Kamungozinot out691066.7
Extras
25(b – 0 w – 14, nb – 2, lb – 9)
Total
289(44.3 Overs, 10 Wickets)


BowlerOMRWNbWdER
Jerome Taylor100383053.8
Jason Holder70483026.9
Nikita Miller6.30481027.4
Marlon Samuels90591006.6
Andre Russell50440228.8
Darren Sammy1080008.0
Chris Gayle60352035.8
FOWBatsmanScoreOver
1Regis Chakabva11/11.4
2Hamilton Masakadza26/24.6
3Sikandar Raza46/37.6
4Brendan Taylor126/420.1
5Sean Williams177/527.5
6Craig Ervine226/633.4
7Stuart Matsikenyeri239/735.4
8Tinashe Panyangara254/838.1
9Elton Chigumbura266/940.5
10Tendai Chatara289/1044.3

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates