వెల్లింగ్టన్ : ప్రపంచకప్ క్రికెట్ లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది.ఇంగ్లాండ్ విధించిన 310 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 47.2 ఓవర్లలోనే చేధించింది.ఓపెనర్ తిరుమనే 139 పరుగులతో,సంగక్కర 86 బంతుల్లో 117 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.వేగంగా పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగక్కరకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని లంక ముందుంచింది.ఓపెనర్ ఇయాన్ బెల్ 49 పరుగులు చేయగా.జో రూట్ 121 పరుగులు,చివర్లో బట్లర్ 19 బంతుల్లోనే 39 పరుగులు చేశారు.నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 309 పరుగులు సాధించింది.
క్యాచ్ లు వదిలేయడం,ఫీల్డింగ్ సరిగా చేయకపోవడం ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణాలు.ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింట ఓడి క్వార్టర్ ఫైనల్ కు చేరే అవకాశాలు క్లిష్టతరం చేసుకుంది.
England Innings – 309/6 (50 overs)
Batting | Out Desc | R | B | 4s | 6s | SR |
---|---|---|---|---|---|---|
Moeen Ali | c Lakmal b Mathews | 15 | 26 | 3 | 0 | 57.7 |
Ian Bell | b Lakmal | 49 | 54 | 7 | 0 | 90.7 |
Gary Ballance | c & b Dilshan | 6 | 14 | 1 | 0 | 42.9 |
Joe Root | lbw b Herath | 121 | 108 | 14 | 2 | 112.0 |
Eoin Morgan (c) | c Dilshan b T Perera | 27 | 47 | 2 | 1 | 57.4 |
James Taylor | c Dilshan b Malinga | 25 | 26 | 1 | 1 | 96.2 |
Jos Buttler (wk) | not out | 39 | 19 | 6 | 1 | 205.3 |
Chris Woakes | not out | 9 | 8 | 1 | 0 | 112.5 |
Extras | 18 | (b – 4 w – 9, nb – 2, lb – 3) | ||||
Total | 309 | (50 Overs, 6 Wickets) | ||||
Did not bat: | Stuart Broad, Steven Finn, James Anderson |
Bowler | O | M | R | W | Nb | Wd | ER |
---|---|---|---|---|---|---|---|
Lasith Malinga | 10 | 0 | 63 | 1 | 0 | 2 | 6.3 |
Suranga Lakmal | 7.4 | 0 | 71 | 1 | 2 | 6 | 9.3 |
Angelo Mathews | 10 | 1 | 43 | 1 | 0 | 1 | 4.3 |
Tillakaratne Dilshan | 8.2 | 0 | 35 | 1 | 0 | 0 | 4.2 |
Rangana Herath | 5.5 | 0 | 35 | 1 | 0 | 0 | 6.0 |
Thisara Perera | 8.1 | 0 | 55 | 1 | 0 | 0 | 6.7 |
FOW | Batsman | Score | Over |
---|---|---|---|
1 | Moeen Ali | 62/1 | 9.2 |
2 | Gary Ballance | 71/2 | 12.2 |
3 | Ian Bell | 101/3 | 20.2 |
4 | Eoin Morgan | 161/4 | 34.3 |
5 | James Taylor | 259/5 | 45.3 |
6 | Joe Root | 265/6 | 46.3 |
Sri Lanka Innings – 312/1 (47.2 overs)
Batting | Out | R | B | 4s | 6s | SR |
---|---|---|---|---|---|---|
Lahiru Thirimanne | not out | 139 | 143 | 13 | 2 | 97.2 |
Tillakaratne Dilshan | c E Morgan b M Ali | 44 | 55 | 4 | 2 | 80.0 |
Kumar Sangakkara (wk) | not out | 117 | 86 | 11 | 2 | 136.0 |
Extras | 12 | (b – 8 w – 3, nb – 0, lb – 1) | ||||
Total | 312 | (47.2 Overs, 1 Wickets) | ||||
Bowler | O | M | R | W | Nb | Wd | ER |
---|---|---|---|---|---|---|---|
James Anderson | 8 | 0 | 48 | 0 | 0 | 0 | 6.0 |
Stuart Broad | 10 | 1 | 67 | 0 | 0 | 1 | 6.7 |
Chris Woakes | 9.2 | 0 | 72 | 0 | 0 | 1 | 7.7 |
Steven Finn | 8 | 0 | 54 | 0 | 0 | 1 | 6.8 |
Moeen Ali | 10 | 0 | 50 | 1 | 0 | 0 | 5.0 |
Joe Root | 2 | 0 | 12 | 0 | 0 | 0 | 6.0 |
FOW | Batsman | Score | Over |
---|---|---|---|
1 | Tillakaratne Dilshan | 100/1 | 18.6 |
No comments:
Post a Comment