2015 ప్రపంచకప్ క్రికెట్ రెండో మ్యాచ్ లోనే హ్యాట్రిక్ నమోదు అయ్యింది.ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిన్ కు ఈ హ్యాట్రిక్ దక్కింది.
చివరి ఓవర్లో చివరి మూడు బంతులకు హడ్డిన్,మ్యాక్స్ వెల్ మరియు మిచ్చేల్ జాన్సన్ వికెట్లను తీసి హ్యాట్రిక్ తో పాటు 5 వికెట్లు ఈ ప్రపంచకప్ లో తీసుకున్న ఆటగాడు అయ్యాడు ఫిన్.
ఐతే 10 ఓవర్లు వేసిన ఫిన్ 71 పరుగులు సమర్పించుకున్నాడు.ఫిన్ హ్యాట్రిక్ తీసుకున్నప్పటికీ ఇంగ్లాండ్ముందు భారీ లక్ష్యమే ఉంది.ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంగ్లాండ్ 343 పరుగులు చేయాలి.
No comments:
Post a Comment