ప్రపంచకప్ క్రికెట్ లో సంచలనాలకు తెర లేచింది.పసి కూన అనుకున్న ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది.వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో విండీస్ కు చుక్కలు చూపించింది.300 పైగా లక్ష్యం ఉన్నా ఏమాత్రం వెరవలేదు.సునాయాసంగా లక్ష్యాన్ని చేదించి విండీస్ కు మొదటి మ్యాచ్ తోనే షాక్ ఇచ్చింది.
నెల్సన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఐర్లాండ్.బౌలింగ్ కట్టుదిట్టంగా వేయడంతో విండీస్ భయంకర ఆటగాడు గేల్ సైతం నెమ్మదిగా ఆడక తప్పలేదు.87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది వెస్టిండీస్. Read more
No comments:
Post a Comment