సీనియర్ నటీమణి తమిళ,తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా
పేరున్న మనోరమ చనిపోయిందని ఈరోజు ఉదయం నుండి వార్తలు వచ్చాయి.ఆ వార్తలు
తప్పుడు వార్తలు అని,ఇలాంటి వార్తలు నన్ను భాదించాయని స్వయంగా మనోరమ ఒక
ప్రకటనలో తెలిపింది.
మా అమ్మ చనిపోయారు అనే వార్తను ఖండించారు ఆమె కుమారుడు భూపతి.
ఐతే మనోరమ కొంతకాలంగా అనారోగ్యంతో భాధ పడుతున్నారు.ప్రస్తుతానికి
ఆరోగ్యంగానే మనోరమ గారు ఉన్నారని భూపతి తెలిపారు.కొన్ని వెబ్ సైట్లు
అత్యుత్సాహంతో మనోరమ ఇక లేరు అని వార్తలు పోస్ట్ చేశాయి.
No comments:
Post a Comment