మెల్బోర్న్ : ప్రపంచకప్ క్రికెట్ లో మొదటిరోజు ఆతిథ్య జట్ల హవా కొనసాగింది.న్యూజిలాండ్,ఆస్ట్రేలియా లు తమతమ మొదటి మ్యాచ్ లలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి.
రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజయాన్ని అందుకుంది. ... Read More
No comments:
Post a Comment