Radio LIVE


Breaking News

Friday, 20 February 2015

విండీస్ చేతిలో పాక్ ఘోర పరాజయం

ప్రపంచకప్ క్రికెట్ లో వరుసగా రెండో పరాభావం,ఇంకో మ్యాచ్ ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే,ఇది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచకప్ క్రికెట్ లో.మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో పరభావాన్ని మరచి విండీస్ ఈ మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది.
శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చెత్తగా ఆడి చిత్తు చిత్తుగా ఓడిపోయింది.150 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతుంది.ఇదే పూల్ లో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో కొనసాగుతుంది.
విండీస్ విసిరిన 311 పరుగల లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన పాక్ కు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.జట్టు స్కోరు 1 పరుగు దగ్గర ఉన్నప్పుడే పాకిస్తాన్ మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది.పాకిస్తాన్ ఓటమి ఇక్కడే నిర్ణయం అయింది.పాక్ 25 పరుగులు చేరుకున్నాక 5 వికెట్ కోల్పోయింది.
ఉమర్ అక్మల్(59),మక్సూద్(50)లు ఆరో వికెట్ కు 80 పరుగులు జోడించారు.తరువాత వచ్చిన అఫ్రిదీ కొంచెం సేపు బ్యాట్ జులిపించినా 28 పరుగులకు ఔటయ్యాడు.చివరికి 160 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
టేలర్,రస్సెల్ లకు చెరో మూడు వికెట్లు దక్కాయి.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డును రస్సెల్ గెలుచుకున్నాడు.
స్కోర్ బోర్డు …

West Indies Innings – 310/6 (50 overs)

BattingOut DescRB4s6sSR
Dwayne Smithc H Sohail b S Khan23274085.2
Chris Gaylec Riaz b Irfan4140028.6
Darren Bravoretd hurt49783062.8
Marlon Samuelsc (sub)Yasir Shah b H Sohail38524073.1
Denesh Ramdin (wk)c (sub)Yasir Shah b H Sohail514370118.6
Lendl Simmonsrun out (S Khan/U Akmal)504642108.7
Darren Sammyc Afridi b Riaz302831107.1
Andre Russellnot out421334323.1
Extras
23(b – 2 w – 14, nb – 1, lb – 6)
Total
310(50 Overs, 6 Wickets)
Did not bat:Jason Holder(c), Jerome Taylor, Sulieman Benn
BowlerOMRWNbWdER
Mohammad Irfan100441014.4
Sohail Khan101731107.3
Shahid Afridi100480054.8
Haris Sohail90622006.9
Wahab Riaz100671086.7
Sohaib Maqsood1080008.0
FOWBatsmanScoreOver
1Chris Gayle17/14.6
2Dwayne Smith28/27.5
3Marlon Samuels103/324.1
4Denesh Ramdin194/439.5
5Darren Sammy259/547.1
6Lendl Simmons310/650

Pakistan Innings – 160

BattingOut DescRB4s6sSR
Nasir Jamshedc A Russell b Jerome Taylor02000.0
Ahmed Shehzadc L Simmons b J Holder1100010.0
Younis Khanc Ramdin b Jerome Taylor01000.0
Haris Sohailc (sub)J Carter b Jerome Taylor06000.0
Misbah-ul-Haq (c)c Gayle b A Russell7211033.3
Sohaib Maqsoodc S Benn b Sammy50664175.8
Umar Akmal (wk)c Dwayne Smith b A Russell59715183.1
Shahid Afridic J Holder b S Benn282640107.7
Wahab Riazc Ramdin b A Russell3130023.1
Sohail Khanc Ramdin b S Benn180012.5
Mohammad Irfannot out2110018.2
Extras
9(b – 0 w – 5, nb – 1, lb – 3)
Total
160(39 Overs, 10 Wickets)


BowlerOMRWNbWdER
Jerome Taylor71153022.1
Jason Holder72231013.3
Andre Russell82333024.1
Darren Sammy80471005.9
Sulieman Benn90392104.3
FOWBatsmanScoreOver
1Nasir Jamshed0/10.2
2Younis Khan1/20.6
3Haris Sohail1/32.6
4Ahmed Shehzad1/43.1
5Misbah-ul-Haq25/510.3
6Sohaib Maqsood105/625.3
7Umar Akmal139/731.4
8Wahab Riaz155/835.3
9Shahid Afridi157/936.2
10Sohail Khan160/1038.6

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates