ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లను దూరదర్శన్ లో ప్రత్యక్షప్రసారం చేసుకోవడానికి ప్రసారభారతి కి అనుమతి లభించింది.ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్
లను దూరదర్శన్ లో ప్రసారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వద్దు అని ఇఎస్పిఎన్,స్టార్ స్పోర్ట్స్ లు వేసిన పిటీషన్ కు ఢిల్లీ కోర్టు అనుకూలంగా
తీర్పు ఇవ్వడంతో ప్రసారభారతి సుప్రీంకోర్టును ఆశ్రయించగా అందుకు ఇఎస్పిఎన్,స్టార్ స్పోర్ట్స్ ల వ్యతిరేకంగా కోర్టు స్టే ఇచ్చింది.

దూరదర్శన్ కేబుల్ ఆపరేటర్లకు ఉచితంగానే ప్రసారాలను అందించడం మాకు చాలా నష్టాలను మిగులుస్తాయని ఇఎస్పిఎన్,స్టార్ స్పోర్ట్స్
వాదించింది.అందరూ దూరదర్సన్ లోనే క్రికెట్ మ్యాచ్ లను వీక్షిస్తారు,మేము కోట్లు పెట్టి హక్కులను కొనుక్కొని లాభం ఏంటి
అని ఇఎస్పిఎన్,స్టార్ స్పోర్ట్స్ వాదించాయి.

సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లను వీక్షించడానికి మారుమూల గ్రామాల ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చినట్టైంది.
No comments:
Post a Comment