డ్యునెడిన్ : ప్రపంచకప్ క్రికెట్ లో భాగంగా డ్యునెడిన్ లో
స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య న్యూజీలాండ్ 3 వికెట్ల తేడాతో
విజయం సాధించింది.
లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ తంటాలు పడుతూ 7 వికెట్లు కోల్పోయి చిన్న జట్టు స్కాట్లాండ్ పై నెగ్గింది.
టాస్ గెలిచి మొదట స్కాట్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
కీవీస్. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్
విలవిలలాడారు.12
పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది
స్కాట్లాండ్.ఈ దశలో మ్యాట్ మెకన్(56),బెర్రింగ్టన్(50)లు 5వ వికెట్ కు
లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ తంటాలు పడుతూ 7 వికెట్లు కోల్పోయి చిన్న జట్టు స్కాట్లాండ్ పై నెగ్గింది.
టాస్ గెలిచి మొదట స్కాట్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది
కీవీస్. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్
విలవిలలాడారు.12
పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది
స్కాట్లాండ్.ఈ దశలో మ్యాట్ మెకన్(56),బెర్రింగ్టన్(50)లు 5వ వికెట్ కు
విలువైన 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇద్దరూ
వెంటవెంటనే పెవీలియన్ బాట పడడంతో వికెట్ల పతనం ఆగలేదు.చివరకు 36.2 ఓవర్లలో
142 పరుగులకు ఆలౌట్ అయింది స్కాట్లాండ్.
అండర్సన్,విటోరి తలా 3 వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్,టిమ్ సౌథీ లు రెండు వికెట్లు తీసుకున్నారు.
స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన కీవీస్ 7 వికెట్లు కోల్పోయి 143 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.విలియమ్సన్ 38 పరుగులతో రాణించాడు.
వార్డ్ లా,జోష్ డవే లు తలా మూడు వికెట్లు తీసుకున్నారు.
రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్న ట్రెంట్ బౌల్ట్ ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Scorecard —————
Scotland Innings – 142
Batting | Out Desc | R | B | 4s | 6s | SR |
---|---|---|---|---|---|---|
Kyle Coetzer | c Elliott b Southee | 1 | 10 | 0 | 0 | 10.0 |
Calum MacLeod | lbw b T Boult | 0 | 1 | 0 | 0 | 0.0 |
Hamish Gardiner | lbw b T Boult | 0 | 1 | 0 | 0 | 0.0 |
Matt Machan | c B McCullum b CJ Anderson | 56 | 79 | 7 | 1 | 70.9 |
Preston Mommsen (c) | lbw b Southee | 0 | 1 | 0 | 0 | 0.0 |
Richie Berrington | c Milne b CJ Anderson | 50 | 80 | 4 | 1 | 62.5 |
Matthew Cross (wk) | c Ronchi b CJ Anderson | 14 | 18 | 2 | 0 | 77.8 |
Josh Davey | not out | 11 | 19 | 1 | 0 | 57.9 |
Rob Taylor | st Ronchi b Vettori | 4 | 6 | 0 | 0 | 66.7 |
Majid Haq | c Ross Taylor b Vettori | 0 | 2 | 0 | 0 | 0.0 |
Iain Wardlaw | lbw b Vettori | 0 | 1 | 0 | 0 | 0.0 |
Extras | 6 | (b – 1 w – 5, nb – 0, lb – 0) | ||||
Total | 142 | (36.2 Overs, 10 Wickets) | ||||
Bowler | O | M | R | W | Nb | Wd | ER |
---|---|---|---|---|---|---|---|
Tim Southee | 8 | 3 | 35 | 2 | 0 | 0 | 4.4 |
Trent Boult | 6 | 1 | 21 | 2 | 0 | 4 | 3.5 |
Adam Milne | 7 | 0 | 32 | 0 | 0 | 1 | 4.6 |
Daniel Vettori | 8.2 | 1 | 24 | 3 | 0 | 0 | 2.9 |
Grant Elliott | 2 | 0 | 11 | 0 | 0 | 0 | 5.5 |
Corey Anderson | 5 | 1 | 18 | 3 | 0 | 0 | 3.6 |
FOW | Batsman | Score | Over |
---|---|---|---|
1 | Calum MacLeod | 1/1 | 1.1 |
2 | Hamish Gardiner | 1/2 | 1.2 |
3 | Kyle Coetzer | 12/3 | 4.1 |
4 | Preston Mommsen | 12/4 | 4.2 |
5 | Matt Machan | 109/5 | 27.5 |
6 | Richie Berrington | 117/6 | 29.3 |
7 | Matthew Cross | 129/7 | 33.2 |
8 | Rob Taylor | 136/8 | 34.5 |
9 | Majid Haq | 142/9 | 36.1 |
10 | Iain Wardlaw | 142/10 | 36.2 |
New Zealand Innings – 146/7 (24.5 overs)
Batting | Out Desc | R | B | 4s | 6s | SR |
---|---|---|---|---|---|---|
Martin Guptill | c M Cross b Iain Wardlaw | 17 | 14 | 4 | 0 | 121.4 |
Brendon McCullum (c) | c M Cross b Iain Wardlaw | 15 | 12 | 3 | 0 | 125.0 |
Kane Williamson | c M Cross b J Davey | 38 | 45 | 6 | 0 | 84.4 |
Ross Taylor | c R Taylor b M Haq | 9 | 14 | 1 | 0 | 64.3 |
Grant Elliott | c M Cross b Iain Wardlaw | 29 | 31 | 5 | 0 | 93.5 |
Corey Anderson | c Iain Wardlaw b J Davey | 11 | 16 | 1 | 0 | 68.8 |
Luke Ronchi (wk) | c H Gardiner b J Davey | 12 | 10 | 2 | 0 | 120.0 |
Daniel Vettori | not out | 8 | 4 | 1 | 0 | 200.0 |
Adam Milne | not out | 1 | 3 | 0 | 0 | 33.3 |
Extras | 6 | (b – 0 w – 5, nb – 0, lb – 1) | ||||
Total | 146 | (24.5 Overs, 7 Wickets) | ||||
Did not bat: | Tim Southee, Trent Boult |
Bowler | O | M | R | W | Nb | Wd | ER |
---|---|---|---|---|---|---|---|
Iain Wardlaw | 9.5 | 0 | 57 | 3 | 0 | 1 | 5.8 |
Rob Taylor | 4 | 0 | 27 | 0 | 0 | 2 | 6.8 |
Josh Davey | 7 | 0 | 40 | 3 | 0 | 2 | 5.7 |
Majid Haq | 4 | 0 | 21 | 1 | 0 | 0 | 5.2 |
FOW | Batsman | Score | Over |
---|---|---|---|
1 | Martin Guptill | 18/1 | 2.4 |
2 | Brendon McCullum | 48/2 | 6.6 |
3 | Ross Taylor | 66/3 | 10.4 |
4 | Kane Williamson | 106/4 | 17.5 |
5 | Grant Elliott | 117/5 | 20.6 |
6 | Corey Anderson | 133/6 | 23.2 |
7 | Luke Ronchi | 137/7 | 23.4 |
No comments:
Post a Comment