Radio LIVE


Breaking News

Wednesday, 18 February 2015

ప్రపంచకప్ క్రికెట్:యూఏఈ పై విజయం సాధించిన జింబాబ్వే

నెల్సన్ : ప్రపంచకప్ క్రికెట్ లో మరో సంచలనం కొద్దిలో తప్పింది.యూఏఈ పై సునాయాసంగా గెలుస్తామని భావించిన జింబాబ్వే దాదాపు ఓటమి అంచుకు వెళ్లి చివరకు 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
జింబాబ్వే మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.నిర్ణీత 50ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది యూఏఈ.శైమన్ అన్వర్ 67 ఖుర్రం ఖాన్ 45 పరుగులతో రాణించారు.చతర 3 వికెట్లు తీసుకున్నారు.
286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే లక్ష్య చేధనలో తడబడింది.167 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నట్టు కనిపించినా టేలర్(47),విలియమ్స్ (76) ఆరో వికెట్ కు 10 ఓవర్లలో 83 పరుగులు చేసి విజయానికి చేరువ చేశారు.చివర్లో రెండు వికెట్లు వెంటవెంటనే పడిపోయినా లక్ష్యాన్ని అందుకుంది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – సీన్ విలియమ్స్
స్కోరు బోర్డు :

United Arab Emirates Innings – 285/7 (50 overs)

BattingOut DescRB4s6sSR
Amjad Alic C Ervine b Chatara7171041.2
Andri Berengerc Brendan Taylor b Solomon Mire22363061.1
Krishnachandran Karatec Chigumbura b Solomon Mire34633054.0
Khurram Khanc Sean Williams b Chatara45556081.8
Swapnil Patil (wk)c Chakabva b Sean Williams32384084.2
Shaiman Anwarc C Ervine b Sean Williams675091134.0
Rohan Mustafac Brendan Taylor b Chatara460066.7
Amjad Javednot out251931131.6
Mohammad Naveednot out231712135.3
Extras
26(b – 4 w – 15, nb – 1, lb – 6)
Total
285(50 Overs, 7 Wickets)
Did not bat:Mohammad Tauqir(c), Nasir Aziz
BowlerOMRWNbWdER
Tinashe Panyangara90660057.3
Tendai Chatara101423134.2
Solomon Mire80392004.9
Tafadzwa Kamungozi100530005.3
Elton Chigumbura101200612.0
Sean Williams80432015.4
Sikandar Raza30110003.7
Hamilton Masakadza1090009.0
FOWBatsmanScoreOver
1Amjad Ali26/15.5
2Andri Berenger40/210.5
3Krishnachandran Karate122/327.1
4Khurram Khan134/430.1
5Swapnil Patil216/541.4
6Rohan Mustafa230/643.4
7Shaiman Anwar232/744.1

Zimbabwe Innings – 286/6 (48 overs)

BattingOut DescRB4s6sSR
Sikandar Razac Karate b M Tauqir464461104.5
Regis Chakabvahit wkt b M Tauqir35624056.5
Hamilton Masakadzalbw b A Javed140025.0
Brendan Taylor (wk)lbw b Aziz474451106.8
Sean Williamsnot out766571116.9
Solomon Mirec Swapnil Patil b Naveed9220040.9
Craig Ervinec & b Karate423222131.3
Elton Chigumbura (c)not out14152093.3
Extras
16(b – 0 w – 10, nb – 0, lb – 6)
Total
286(48 Overs, 6 Wickets)
Did not bat:Tinashe Panyangara, Tendai Chatara, Tafadzwa Kamungozi
BowlerOMRWNbWdER
Mohammad Naveed101601046.0
Amjad Javed90491055.4
Nasir Aziz100531005.3
Mohammad Tauqir90512015.7
Krishnachandran Karate90591006.6
Rohan Mustafa1080008.0
FOWBatsmanScoreOver
1Sikandar Raza64/112.6
2Hamilton Masakadza72/215.1
3Regis Chakabva112/322.1
4Brendan Taylor144/427.3
5Solomon Mire167/532.4
6Craig Ervine250/642.6

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates