Radio LIVE


Breaking News

Friday, 27 February 2015

వరల్డ్ కప్ క్రికెట్ : కుప్పకూలిన ఆస్ట్రేలియా,అతితక్కువ స్కోరు నమోదు

ఆక్లాండ్ : ప్రపంచకప్ క్రికెట్ లో రెండు ఆతిథ్య దేశాల మధ్య జరుగుతున్న పోరులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 151 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్ క్రికెట్ లో అతితక్కువ స్కోరు ను నమోదు చేసింది.1979 ప్రపంచకప్ లో చేసిన 159 పరుగులే ఇప్పటి వరకు  ఆస్ట్రేలియాకు అతి తక్కువ స్కోరు.
ఒక దశలో 13 ఓవర్లలో 80 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగానే కనిపించింది.షేన్ వాట్సన్ 80 పరుగుల వద్ద రెండో వికెట్ రూపం లో పెవీలియన్ చేరాక తరువాత వచ్చిన అందరూ వాట్సన్ నే అనుసరించారు.22 ఓవర్లలో 106 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.అలా వచ్చి ఇలా వెళ్ళడం తప్ప క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి చూడలేదు ఆసీస్ బ్యాట్స్ మెన్.బౌల్ట్ ఆ మధ్యలో వేసిన 5 ఓవర్లలో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియా పతనాన్ని శాశించాడు.చివరి వికెట్ కు హడ్డిన్,కమ్మిన్స్ లు 45 పరుగులు జోడించడంతో ఆమాత్రం లక్ష్యాన్ని కీవీస్ ముందుంచింది ఆస్ట్రేలియా.హడ్డిన్ 43,వార్నర్ 34,వాట్సన్ 23 లు చేశారు,కాగా కీవీస్ బౌలర్ బౌల్ట్ 5 వికెట్లు తీసుకున్నాడు.

Australia Innings - 151

BattingOutRB4s6sS/R
Aaron Finchb Southee14711200.0
David Warnerlbw b Southee34422181.0
Shane Watsonc Southee b Vettori23302076.7
Michael Clarke (c)c Williamson b T Boult12181066.7
Steven Smithc Ronchi b Vettori4110036.4
Glenn Maxwellb T Boult130033.3
Mitchell Marshb T Boult02000.0
Brad Haddin (wk)c (sub)Latham b CJ Anderson434142104.9
Mitchell Johnsonc Williamson b T Boult170014.3
Mitchell Starcb T Boult03000.0
Pat Cumminsnot out7301023.3
Extras 12(b - 4 w - 6, nb - 0, lb - 2)
Total 151(32.2 Overs, 10 Wickets)
  
BowlerOMRWNbWdER
Tim Southee90652047.2
Trent Boult103275022.7
Daniel Vettori100412004.1
Adam Milne3060002.0
Corey Anderson0.20610018.0
FOWBatsmanScoreOver
1Aaron Finch30/12.2
2Shane Watson80/212.6
3David Warner80/313.1
4Steven Smith95/416.3
5Glenn Maxwell96/517.2
6Mitchell Marsh97/617.4
7Michael Clarke104/719.6
8Mitchell Johnson106/821.3
9Mitchell Starc106/921.6
10Brad Haddin151/1032.2

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates