ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మ్యాక్స్ వెల్ తన దూకుడును మరోసారి చూపించాడు.మెల్బోర్న్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో మాక్స్ వెల్ కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఫించ్ అవుటయ్యాక క్రీజ్ లో కి వచ్చిన మ్యాక్స్ వెల్ మొదటి నుండి వేగంగా ఆడాడు.ఆస్ట్రేలియా స్కోరు ను 300 కూడా దాటించాడు.
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 314 పరుగులతో ఆడుతుంది.ఇంకా 3 ఓవర్ల ఆట మిగిలి ఉంది.
No comments:
Post a Comment