ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావున బాలీవుడ్ నటుడు ,స్వచ్ఛ భారత్ అభియాన్ బ్రాండ్ అంబాసిడర్ అభిషేక్ బచ్చన్ కలిశారు. స్వచ్చ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన ప్రణాళికను గురించి చర్చించినట్లు రాజ్ భవన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అభిషేక్ గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలిశారు.
No comments:
Post a Comment