Radio LIVE


Breaking News

Monday, 24 November 2014

25 పదాలు పదిహేడు సెకన్లలోనే

టెక్సింగ్ లో ఓ టీనేజ్ బాలుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్ లో 25 పదాల వాక్యాన్ని కేవలం 17 సెకన్లలోనే టైప్ చేసి బ్రిజెల్ కి చెందిన మార్సెల్ ఫెర్నాండెజ్ ఫిల్హో ఈ అరుదైన ఫిట్ సాధించాడు. ఈ బాలుని పేరు మీదే ఇంతకు ముందు 18.19 సెకన్లలో టైప్ చేసిన రికార్డు కూడా ఉంది. 

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates