Radio LIVE


Breaking News

Sunday, 23 November 2014

తెలంగాణాలో జనవరి 9 నుంచి కాకతీయ ఉత్సవాలు



తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరం జనవరి 9 నుంచి 11 వరకు కాకతీయ ఉత్సవాలను నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు కాకతీయ సంస్కృతి, సాంప్రదాయం చేరువయ్యేలా ఉత్సవాలు చేపట్టాలని నిర్ణయించారు.

No comments:

Post a Comment

Designed By Published.. Blogger Templates