పీవీ నరసింహరావు తెలంగాణా రాష్ట్ర వెటర్నరీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రభుత్వం ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమే ప్రస్తుతం పశు గణాభివృద్ధి , డెయిరీ డెవలప్మెంట్, మత్స్యుశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
No comments:
Post a Comment