ముద్గల్ కమిటీ నివేదికపై మాట్లాడను :సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును
సుప్రీంకోర్టు చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముద్గల్ కమిటీ
నివేదికపై తాను మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసన్ పాత్ర ఈ కేసులో
లేదని స్పష్టమైన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment