తెలంగాణాని సీడ్ బౌల్ గా మారుస్తాం : పొచారం శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మరియు నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment